Not a member of Pastebin yet?
Sign Up,
it unlocks many cool features!
- https://www.youtube.com/watch?v=6vf-JjaTg00
- స్తుతియించెదా నీ నామం, దేవా అనుదినం [2]
- దయతో కాపాడినావు కృపనే చూపించినావు [2]
- నిను నే మరువను యేసు నిను నే విడువను యేసు [2]
- స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం
- పాపినై ఉండగ నేను రక్షించి దరిచేర్చినావు [2]
- నిను నే మరువను యేసు నెను నే విడువను యేసు [2]
- స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం
- సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం [2]
- నిను నే మరువను యేసు నిను నే విడువను యేసు [2]
- స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం
Add Comment
Please, Sign In to add comment