jraavis

naa snehithuda by davidson gajulavarthi

Sep 1st, 2017
116
0
Never
Not a member of Pastebin yet? Sign Up, it unlocks many cool features!
text 2.40 KB | None | 0 0
  1. https://www.youtube.com/watch?v=m9W-4j7ujuQ
  2.  
  3. నీతో స్నేహం నే మరువగలనా
  4. నిన్ను విడచి నేను ఉండగలనా
  5. నీతో స్నేహం నే మరువగలనా
  6.  
  7. నా స్నేహితుడా నా యేసయ్యా [2]
  8. విడువక నను ఎడబాయని నేస్తమా
  9. నీతో స్నేహం నే మరువగలనా
  10. నిన్ను విడచి నేను ఉండగలనా
  11. నీతో స్నేహం నే మరువగలనా
  12.  
  13. నా నీడగా నీ ఉండగా భయమేమి లేదుగా
  14. శోధనకైనా బాధలకైనా భయపడిపోనుగా
  15. శత్రువు నన్ను వేదించినా నా ధైర్యం నీవెగా
  16. లోకం నన్ను ధూషించినా నన్ను విడువవుగా
  17. కన్నీరు తుడిచే నా నేస్తం నీవెగా
  18. ఒదార్చి నడిపించే స్నేహితుడవు నీవెగా
  19.  
  20. నా స్నేహితుడా నా యేసయ్యా [2]
  21. విడువక నను ఎడబాయని నేస్తమా
  22. నీతో స్నేహం నే మరువగలనా
  23. నిన్ను విడచి నేను ఉండగలనా
  24. నీతో స్నేహం నే మరువగలనా
  25.  
  26. నా తోడుగా నీ ఉండగా కొదువేమి లేదుగ
  27. కష్టములయిన నష్టములయినా తడబడిపోనుగా
  28. అపాయమేమి రాకుండగా* కాచేవాడవు నీవెగా
  29. ఎన్నటికయిన మారని నీదు స్నేహమే మథురముగా
  30. ప్రేమను పంచిన నా నేస్తం నీవెగా
  31. ప్రాణాన్నే ఇచ్చిన స్నేహితుడవు నీవెగా
  32.  
  33. నా స్నేహితుడా నా యేసయ్యా [2]
  34. విడువక నను ఎడబాయని నేస్తమా
  35. నీతో స్నేహం నే మరువగలనా
  36. నిన్ను విడచి నేను ఉండగలనా
  37. నీతో స్నేహం నే మరువగలనా
Add Comment
Please, Sign In to add comment