Advertisement
Guest User

Untitled

a guest
Apr 1st, 2020
85
0
Never
Not a member of Pastebin yet? Sign Up, it unlocks many cool features!
text 3.83 KB | None | 0 0
  1. జంగమ
  2. జంగమ అంటే?
  3. జంగములు అంటే శివాంశ వంశస్తులు!జంగములు అంటే బిక్షకులు కాదండీ!బిక్షాటన,జోలే పరమేశ్వరుడు ఇచ్చిన వరం! వీరికి ఆత్మాభిమానం, స్వాభిమానం ఎక్కువ!ఎక్కడైతే సత్కరిస్తారో అక్కడ శివానుగ్రహం తప్పక ఉంటుంది. అన్ని శుభకార్యాల కు జంగమదేవర అధిపతి!
  4. లింగధారణ మొదలు,తిధి సంస్కారాల వరకు సర్వకాల సర్వావస్థలలో కూడా జంగమ దేవర పాత్ర అత్యుత్తమ మైనది
  5. జంగమయ్య పాదాలకు తలమోపి నమస్కరించడం పురాతన కాలం నుంచి వస్తున్న సదాచారం. ఏం జంగమయ్య దేవుడా?-- అనుకుంటే అది తప్పు!ఎందుకంటే ....తొలుత జంగమయ్యని తృప్తి పరచి అనంతరం తనకు నైవేద్యం పెట్టమని చెప్పాడు పరమేశ్వరుడు. భక్తితో శిరస్సు జంగమయ్య పాదాలను స్పృసిస్తే ఆ భక్తుల కష్టాలు తీరి సుఖసంతోషాలు దక్కుతాయని శివుని ఉవాచ!భక్తుడు నమస్కరించే సమయంలో జంగమయ్య తలవంచి ఒకచేతిని తన చాతీ మీద పెట్టుకుంటాడు.అంటే తనలోని దైవ శక్తిని భక్తునికి అర్పించి ఆశీస్సులందిస్తాడని అర్థం. పూర్వం రైతులు తాము పండించిన పంట ధాన్యాలను మొదట జంగమయ్యకు అర్పించిన అనంతరం గోతాలకు నింపుకునే వారు!ఇట్లా చేస్తే వాళ్ల ధాన్యాగారాలు ఎల్లప్పుడూ అక్షయపాత్రలా నిండి ఉంటాయని నమ్మకం. జంగమదేవర గంట వాయిస్తూ శంఖనాదాన్ని పూరిస్తూ ఊరూవాడా తిరుగాడితే ఆప్రాంతానికి ఎటువంటి గాలీ‌,ధూళి ,దుష్టశక్తులు. ప్రవేశించవని ప్రతీతి!ఎక్కడ జంగమ దేవర పాదం మోపు తాడో అక్కడ పరమశివుడు ఉంటాడని భక్తుల నమ్మకం,ఇదివాస్తవం,ఎవరు గురు లింగ జంగమ రూపంలో పూజిస్తారో అట్టివారికి శివుని సాక్షాత్కారం లభిస్తుంది అంటారు! కావునా ..ఓ..జంగమా..నీవు శ్రీమంతుడవైనా ..పేదవాడివైనా..కులవృత్తిని విస్మరించకు!శివభక్తినివిడనాడకు!ఎవరు నిన్ను గౌరవిస్తారోవారికి నీ వృత్తి ధర్మం గా వరాలు ఇవ్వడం నీధర్మం
  6. జైశంకర,,జైజై జంగమ..!!!
Advertisement
Add Comment
Please, Sign In to add comment
Advertisement