jraavis

Nee koraku by Davidson Gajulavarthi

Sep 1st, 2017
116
0
Never
Not a member of Pastebin yet? Sign Up, it unlocks many cool features!
text 1.25 KB | None | 0 0
  1. https://www.youtube.com/watch?v=iTEr5hquQTM
  2.  
  3. నీకొరకు నా ప్రాణం ఆశపడుచున్నది
  4. నీకొరకు నా కనులు ఎదురుచూచుచున్నవి [2]
  5.  
  6. హృదయమంత వేదనతో నిండిఉన్నది
  7. ఆధరనే లేక ఒంటరయినది [2]
  8.  
  9. దేవా నా కన్నీరు తుడువుము
  10. హద్దుకొని నన్ను ముద్దాడుము [2]
  11.  
  12. పాపము చేసి నీకు దూరమయ్యాను
  13. నన్ను గన్న ప్రేమను విడిచి నేను వెళ్ళాను [2]
  14.  
  15. నీ మాటలను మీరి లోకాన్ని చేరాను
  16. పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను [2]
  17.  
  18. దేవా నా కన్నీరు తుడువుము
  19. హద్దుకొని నన్ను ముద్దాడుము [2]
  20.  
  21. నీ హృదయవేదనకు కారణమైనాను
  22. దోషిగా నీ ఎదుట నే నిలిచియున్నాను [2]
  23.  
  24. నను మన్నించుమా నా తండ్రి [2]
Add Comment
Please, Sign In to add comment